Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Feb-2015 11:04:36
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న తాజా చిత్రం ఫస్ట్ లుక్ ను వచ్చే ఉగాది రోజున విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అప్పటికి సినిమా టైటిల్ ని కూడా అధికారికంగా ఫైనల్ చేస్తారు. ప్రస్తుతం ఈ చిత్రం కోసం 'శ్రీమంతుడు' అనే టైటిల్ ప్రచారంలో వున్న సంగతి మనకు తెలిసిందే. కాగా, ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ తమిళనాడులోని వివిధ ప్రాంతాలలో జరుగుతోంది. ఇందులో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

,  ,  ,  ,  ,  ,