Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Jul-2015 17:03:59
facebook Twitter Googleplus
Photo

ప్రముఖ నటుడు మోహన్ బాబు తన వయసుకు తగ్గట్టుగా మామగారి పాత్ర పోషించనున్నారు. ఆయన అల్లుడిగా అల్లరి నరేష్ నటిస్తాడు. ఈ ముచ్చట 'డమరుకం' ఫేం శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో రూపొందే తాజా చిత్రంలో చోటుచేసుకుంటోంది. ఈ చిత్రాన్ని మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ఒక మరాఠీ చిత్రం ఆధారంగా దీనిని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. ఇందులో రమ్యకృష్ణ, సిమ్రాన్, నదియా కీలక పాత్రలు పోషిస్తారని సమాచారం. ఈ విషయంలో ప్రస్తుతం వీరితో చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఆగస్ట్ 20 నుంచి హైదరాబాదులో జరుగుతుంది.

,  ,  ,