Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Dec-2014 11:25:29
facebook Twitter Googleplus
Photo

రెండేళ్ల గ్యాప్ తర్వాత నందినీ రెడ్డి మరో రొమాంటిక్ ఫిలిం చేయడానికి రెడీ అవుతున్న విషయం విదితమే. యంగ్ హీరో నాగ శౌర్య హీరోగా నటించే ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిటింగ్స్ మొదలయ్యాయి. నందినీ తొలి చిత్రం 'అలా మొదలైంది'కి సంగీతాన్ని అందించిన కల్యాణి కోడూరి దీనికి కూడా మ్యూజిక్ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల నందిని, కల్యాణి కోడూరి కలసి ఎటువంటి ట్యూన్స్ చేయాలన్న దానిపై చర్చించారట. కే.ఎల్. దామోదరప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథానాయిక ఇంకా ఎంపిక కాలేదు.

,  ,  ,  ,  ,