Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Aug-2016 11:46:44
facebook Twitter Googleplus
Photo

నయనతార జోరు మాములుగా లేదు. ఆమె డేట్స్ దొరకడమే నిర్మాతలు బాగ్యంగా ఫీల్ అవుతున్నారు. ఇటు సినియర్ అటు జూనియర్ హీరోలతో జతకట్టేసి నెంబర్ వన్ కధానాయికగా దూసుకుపోతుంది నయన్. మరో క్రేజీ ఆఫర్ ఆమె ఖాతాలో పడింది. హీరో ఆర్యతో జతకట్టనుంది.

ఆర్యతో ఇప్పటికే ?బాస్‌ ఎన్గిర భాస్కరన్‌?, ?రాజా రాణి? సినిమాలలో నటించిది నయన్ . ఇప్పుడీ జోడి హ్యాట్రిక్ కొట్టింది . ఆర్య ప్రస్తుతం రాఘవన్‌ దర్శకత్వంలో ?కడంబన్‌? అనే పీరియడ్‌ సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత అమీర్‌ దర్శకత్వంలో ?సంతాన దేవన్‌? అనే సినిమా చేయనున్నాడు. ఇందులో నయనతారనుహీరోయిన్ గా ఎంచుకున్నారు. గతంలో వీరి కలయికలో వచ్చిన రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో ఈ సినిమాపై కూడా అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి.

,  ,  ,  ,  ,  ,