Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Feb-2015 10:50:33
facebook Twitter Googleplus
Photo

'టెంపర్' హిట్టుతో మంచి జోష్ మీదున్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల 3న హైదరాబాదులో మొదలవుతుంది. నవంబర్ నెలాఖరు వరకు కంటిన్యూస్ గా షూటింగ్ జరిపి నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. వచ్చే ఏడాది సంక్రాంతికి దీనిని రిలీజ్ చేయడానికి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మించే ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తాడు. కాగా, ఇది ఎన్టీఆర్ కు 25వ చిత్రం కావడం విశేషం. అందుకే, పలు ప్రత్యేకతలతో దీనిని భారీ చిత్రంగా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,