Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Jan-2015 11:11:12
facebook Twitter Googleplus
Photo

హిట్టు మీద హిట్టు అందుకుంటూ మాంచి డిమాండులో వున్న తాజా అందం రకుల్ ప్రీత్ సింగ్ లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఎన్టీఆర్ సరసన నటించే బిగ్ ఛాన్స్ సొంతం చేసుకుంది. సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్న సంగతి మనకు తెలిసిందే. బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మించే ఈ చిత్రంలో కథానాయికగా తాజాగా రకుల్ ని ఎంపిక చేశారట. ఎన్టీఆర్ నుంచి ఆఫర్ కావడంతో మరో మాట మాట్లాడకుండా ఈ చిన్నది ఓకే చెప్పేసినట్టు సమాచారం. ఈసారి తన పక్కన ఇంతకు ముందు చేసిన కథానాయికలు కాకుండా, ఫ్రెష్ అమ్మాయిని బుక్ చేయమని ఎన్టీఆర్ చెప్పడంతో రకుల్ కి ఈ అవకాశం వెళ్లింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రవితేజతో 'కిక్ 2' సినిమా చేస్తున్న సంగతి విదితమే!

,  ,  ,  ,  ,  ,