Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Aug-2016 13:35:26
facebook Twitter Googleplus
Photo

తమిళ స్టార్ అజిత్ నటించిన సూపర్ హిట్ మూవీ ?వేదాళం?. శివ దర్శకత్వంలో తెరకెక్కిన వేదాళం చిత్రం అక్కడ రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేస్తే బావుంటుందని ప్రముఖ నిర్మాత ఎఎం.రత్నం చాన్నాళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ కూడా ?వేదాళం? రిమేక్ పై పాజిటివ్ గానే ఉన్నాడు. అయితే, తాజాగా పవన్ నుంచి ఎఎం. రత్నంకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టు సమాచారమ్. ప్రస్తుతం పవన్ డాలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో పవన్ ఫ్యాక్షనిస్ట్ లీడర్ గా కనిపించనున్నాడు. టైటిల్ ?కడప కింగ్?గా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం ముగిసిన వెంటనే.. అజిత్ వేదాళం రిమేక్ లో పవన్ నటించనున్నాడు. సో.. మొత్తానికి అజిత్ సినిమాపై పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయ్యింది.

,  ,  ,  ,  ,