Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Nov-2016 11:04:44
facebook Twitter Googleplus
Photo

రామ్ చరణ్ మూవీ ధృవలో విలన్ గా నటిస్తున్నాడు అందగాడు అరవింద్ స్వామి. హీరో-విలన్ ల మధ్య మైండ్ గేమ్ తో నడిచే ఈ మూవీలో.. ఈ సీనియర్ హీరో కేరక్టర్ ని వేరే వాళ్లతో రీప్లేస్ చేయడం కుదరక.. అరవింద్ స్వామితోనే చేయించాల్సి వచ్చింది. అలాంటి ట్యాలెంటెడ్ అండ్ హ్యాండ్సమ్ యాక్టర్ తో గేమ్ ఆడ్డం అంటే.. అది కూడా చదరంగం ఆడడమంటే చిన్న విషయం కాదు. కానీ హీరోయిన్ పూర్ణ అందుకు రెడీ అయిపోతోంది.

స్టైలిష్ విలన్ గా అంతటి పేరు తెచ్చుకున్న అరవింద్ స్వామితో.. 'అవును' బ్యూటీ పూర్ణ జతకడుతోంది. 'చతురంగ వేట్టై2' మూవీలో ఈమెను హీరోయిన్ గా తీసుకున్నారనే విషయం ఇప్పటికే దాదాపు కన్ఫాం అయింది. ఈ సినిమాలో త్రిషను హీరోయిన్ గా ఈ మాట వాస్తవమే అయినా.. అరవింద్ స్వామితో జోడీ కట్టే కేరక్టర్ మాత్రం పూర్ణకే దక్కిందట. అయితే.. కథను లీడ్ చేసే లీడ్ రోల్ త్రిషదే అయినా.. హీరోతో పాటు నడిచే రోల్ లో పూర్ణ అలరిస్తూ.. అరవింద్ స్వామిని రొమాన్స్ చేసే ఆ ఛాన్స్ అమ్మడు పట్టేసింది.

చతురంగవేట్టోలో యాక్ట్ చేసే అవకాశం లభించండం తన అదృష్టం అంటోంది పూర్ణ. ఇక తెలుగులో జయమ్ము నిశ్చయమ్మురా సక్సెస్ కావడంతో అమ్మడు మాంచి ఆనందంలో ఉంది.

,  ,  ,  ,  ,