Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Mar-2016 14:22:56
facebook Twitter Googleplus
Photo

మానస్. యన్ , సనమ్ శెట్టి జంటగా కళా సందీప్ దర్శకత్వంలో డిజీ పోస్ట్ సమర్పణలో ఎస్ .ఎస్ సినీమాస్ బ్యానర్ పై లక్ష్మి నారాయణ రెడ్డి . కె , ఇసానాక సునీల్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం "ప్రేమికుడు ". చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది . ఈ చిత్రం విశేషాలను నిర్మాతలు తెలియ చేస్తూ .....ఇటివలే విడుదల చేసిన టిజర్ కి యువత లో మంచి రెస్పాన్స్ వస్తుంది . ఈ చిత్రం ఆడియో ను ఈ నెల 13 న ఘనంగా సినీప్రముఖుల సమిక్షంలో జరుపుతున్నాం అని , విజయ్ బాలాజీ సంగీతం ఈ చిత్రానికే హైలైట్ గా నిలుస్తుంది . శ్రేయాస్ మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుదల చేస్తున్నారు .
నటినటులు : పరుచూరి వెంకటేశ్వరావు , భానుచందర్ , అనిత చౌదరి , శకలక శంకర్ , అజీజ్ నాజీర్ , సన తదితరులు
టెక్నిషియన్స్ : కెమెరా : శివ .కె , ఎడిటర్ : కేరింత మధు , సంగీతం ; విజయ్ బాలాజీ , నిర్మాణ , నిర్వహణ ; వరికుంట్ల సురేష్ బాబు (రాజా ), నిర్మాతలు : లక్ష్మి నారాయణ రెడ్డి .కె , ఇసానాక సునీల్ రెడ్డి, కథ , స్క్రీన్ ప్లే , దర్శకత్వం : కళా సందీప్ బి . ఏ

,  ,  ,  ,  ,  ,