Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Apr-2016 17:36:21
facebook Twitter Googleplus
Photo

30 ఇయర్స్ పృథ్వీ మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడు..ఎవర్ని..ఎక్కడ అనేది మీరే చూడండి..కృష్ణ వంశీ ఖడ్గం చిత్రం తో పృథ్వీ కాస్త 30 ఇయర్స్ పృథ్వీ గా మరి టాప్ కమెడియన్ గా ఎదిగాడు..అలాంటి పృథ్వీ తాజాగా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.

గోవారాజుగారి పెళ్లి సందడి అనే చిత్రంలో నటిస్తున్నపృథ్వీ , శ్రీరామనవమి సందర్భంగా చిత్ర యూనిట్ ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్‌ని విడుదల చేసారు . సుముహూర్తం .. ఏప్రిల్ 23, 2016 ఉదయం 10 గం.లకు , బంజారా హిల్స్, అని ఫిక్స్ చేసారు. అంటే ప్రకటించిన తేది రోజున గోవారాజుగారి పెళ్లి సందడి చిత్రం లాంఛ్ అవుతుందని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. మరి సరికొత్త స్టైల్లో చేసిన ఈ ప్రమోషన్ సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకరిస్తుంది.

,  ,  ,  ,  ,