Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-May-2017 12:23:05
facebook Twitter Googleplus
Photo

రాజమౌళి ఇప్పుడు ఏమి చేస్తున్నాడు? తరువాత ఏమి చేస్తాడు? అందరి నోట ఇదే మాట. బాహుబలి ఇంకా థియేటర్లో ఘనoగా నడుస్తుండగానే ఈ ప్రశ్న రావడం రాజమౌళి కాస్త ఇబ్బందిగా ఉన్న ఏమి చేస్తాడు జనాల ప్రేమ అటువంటిది అని ఆలోచిస్తున్న అని చెప్పుతూ వస్తున్నాడు. ఇప్పుడు హాలిడేస్ లో ఉన్న రాజమౌళి లండన్ లో ఒక ప్రెస్ రిపోర్టర్ కి ఇచ్చిన సమాధానం కొత్త ఆలోచనాలకి తావునిచ్చింది.

అసలు బాహుబలి 2 సినిమా రిలీజయ్యాక.. మీకు 3 కూడా చేయాలనే ఆలోచన వచ్చిందా అని అడిగితే.. ఇప్పుడు రాజమౌళి ప్రెస్ కి ఇచ్చిన సమాధానం చూడండి. మా సినిమాకు మార్కెట్ ఉంది కదా అని కథ సరిగా లేకపోయిన బాహుబలి 3 అనే సినిమా గురించి ఆలోచించడం సబబు కాదు. ఏమో మళ్ళీ మా నాన్నగారు మరో మంచి మలుపు ఉన్న కథ తో వస్తే నేను తప్పకుండా చేస్తాను అని చెప్పాడు. మరిప్పుడు విజయేంద్ర ప్రసాద్ పెన్ బాహుబలి 3 రాయడానికి ఏమి ఆలోచిస్తుందో చూద్దాం. పవన్ కళ్యాణ్ ఆడియో ఫంక్షన్లను చూస్తారో లేక ఫారిన్ డివిడిలను ఏమన్నాచూస్తారేమో తెలియాలి.

అతను కానీ మరో గొప్ప కావ్యం రాస్తే మళ్ళీ బాహుబలి టీమ్ మరో గొప్ప సినిమా కోసం జట్టు కడతారు కదా. అది కూడా జరిగితే ఇంకా మన తెలుగు సూపర్ సిరీస్ సినిమా ప్రపంచ సిరీస్ సినిమాలో ఒకటిగా నిలుస్తుంది

,  ,  ,  ,