Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Feb-2017 15:28:05
facebook Twitter Googleplus
Photo

రాజమౌళి అనే పేరు వినిపిస్తే చాలు.. దాని చుట్టూ ఉన్న సమాచారం కోసం ఆసక్తిగా చూస్తారు జనాలు. బాహుబలి సినిమాతో అలాంటి గుర్తింపు సంపాదించాడు జక్కన్న మరి. ఆయన ఏదైనా సినిమా గురించి పాజిటివ్ గా ఒక మాట మాట్లాడాడంటే చాలు.. అది పెద్ద సర్టిఫికెట్ అయిపోతుంది. ప్రచారానికి భలేగా ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో రాజమౌళి తమ సినిమా చూడాలని.. ఒక కామెంట్ చేయాలని అందరూ ఆశపడతారు. ఐతే రాజమౌళి మాత్రం చాలా సెలక్టివ్ గా సినిమాలు ఎంచుకుని చూస్తాడు. తన సన్నిహితులవి.. తనకు అభిరుచికి తగ్గవి మాత్రమే ఎంచుకుని ప్రసాద్ ఐమాక్స్ లో కుటుంబంతో కలిసి 8.45 షో చూస్తుంటాడు.

ఐతే బాహుబలి లో కీలక పాత్రధారి అయిన రానా దగ్గుబాటి కథానాయకుడిగా నటించిన

,  ,  ,  ,  ,