Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Aug-2016 13:28:37
facebook Twitter Googleplus
Photo

చిన్న హీరోలందరికీ ఆమె ఒక్కత్తే గతి..ఆమె తప్ప మారే ఏ ఇతర హీరోయిన్స్ వద్దుంటున్నారు..జనాల్లో కాస్తో కూస్తో పాపులర్ ఉందంటే ఆమెకు మాత్రమే. అందుకే అందరూ ఆమెనే కావాలని పట్టుబడుతున్నారు.ఇంతకీ ఆమె ఎవరు అనే కదా సందేహం ఆమెనే రెజీనా..

మంచు మనోజ్ , సందీప్ కిషన్ , నారా రోహిత్ మరియు నాగ శౌర్య వంటి చిన్న హీరోలంతా రెజీనా నే కావాలని పట్టుబడుతున్నారు. వీరితో చేసే దర్శక , నిర్మాతలు సైతం రెజీనా తోనే కమిట్ అవుతున్నారు. పెద్ద హీరోయిన్స్ పెట్టుకొని వారు అడిగిన పారితోషకం ఇవ్వలేక , ఒకవేళ ఇచ్చిన ఆ సినిమా అటు ఇటు అయితే మొదటికే మోసం వస్తుందని వారు కూడా రెజీనా కె ఓటు వేస్తున్నారు. ఇప్పటికే మనోజ్ తన కొత్త చిత్రం లో రెజీనా ను తీసుకోగా , సందీప్ నక్షత్ర కోసం ఈమెను పెట్టుకున్నాడు. ఇవి కాక రెజీనా చేతిలో మరో రెండు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. మొత్తానికి చిన్న హీరోలకు గోల్డెన్ భామ అయిపొయింది.

,  ,  ,  ,  ,