Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Feb-2015 12:01:16
facebook Twitter Googleplus
Photo

రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'కిక్ 2' చిత్రం విడుదలకు డేట్ ఖరారైంది. ప్రముఖ నటుడు దివంగత ఎన్టీఆర్ జన్మదినమైన వచ్చే మే 28న దీనిని భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు నందమూరి కల్యాణ్ రామ్ తన 'ఎన్టీఆర్ ఆర్ట్స్' బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి విదితమే. తన తాతగారి జ్ఞాపకార్థం ఈ బ్యానర్ ని నెలకొల్పిన కల్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని ఆయన జన్మదినం రోజున విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడట. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది.

,  ,  ,  ,  ,  ,