Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Dec-2014 15:09:51
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం నెలకో సినిమా తీస్తున్నట్టుగా చిన్న సినిమాలు తీస్తున్న రాంగోపాల్ వర్మ ఈసారి కాస్త పెద్ద చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో మంచు విష్ణుతో బాటు జగపతిబాబు, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఇది కూడా ఆయన స్టయిల్లోనే తక్కువ రోజుల్లో చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటుంది. కాగా, ప్రస్తుతం పరిటాల రవి, ఓబుల్ రెడ్డిల ఫ్యాక్షన్ నేపథ్యంలో వర్మ 'స్పాట్' పేరిట ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం మనకు విదితమే!

,  ,  ,  ,  ,