Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Feb-2017 10:51:25
facebook Twitter Googleplus
Photo

సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం విన్నర్ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రానికి మంచి స్పందనే వస్తోంది.ముఖ్యంగా అందరూ ఈ చిత్రంలో అందరూ సాయి స్టైలిష్ లుక్ గురించే మాట్లాడుకుంటున్నారు. సాయిధరం తేజ్ స్టైలిష్ గా కనిపించాడని అంటున్నారు. సాయి లుక్ వెనుక పవన్ కళ్యాణ్ కు దశాబ్ద కాలంగా కాస్ట్యూమ్ డిజైనర్ పనిచేస్తున్న రాజేష్ శ్రమ ఉందని అంటున్నారు.
లుక్ విషయంలో మార్పు కోసం సాయి, రాజేష్ లు కలసి పనిచేసారు.గత చిత్రానికి ఈ చిత్రానికి సాయి లుక్ లో మంచి మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం లో వచ్చిన ఈ చిత్రానికి మంచి స్పందనే వస్తోంది. విజువల్స్ పరంగా చిత్రం బావుందని అంటున్నారు

,  ,  ,  ,  ,