Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Apr-2016 17:22:57
facebook Twitter Googleplus
Photo

?అత్తారింటికి దారేది? లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో ?సర్దార్ గబ్బర్ సింగ్? పై ఉన్న అంచనాలను అధిగమిస్తూ కలెక్షన్స్ పరంగా మొదటిరోజు సంచలనాలనే నమోదు చేసింది. అయితే సినిమాకు మిక్స్డ్ రివ్యూస్ రావడంతో అది ఈ సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపింది. అటు మల్టీప్లెక్స్ లోనూ, ఇటు సింగిల్ స్క్రీన్స్ లోనూ ప్రేక్షకులు ఈ సినిమా చూడటానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. అయినప్పటికీ ఇప్పటి వరకూ నైజాం లో 10 కోట్లు కలెక్ట్ చేసింది. మొదటి మూడు రోజులతో పోలిస్తే ఈ సోమవారం నుంచి కలెక్షన్స్ తగ్గడం గమనార్హం.
తెలుగుతో బాబు హిందీలో విడుదల చేసిన ?సర్దార్ గబ్బర్ సింగ్? దేశవ్యాప్తంగా 800 థియేటర్లలో విడుదల విషయం తెలిసిందే. భారీ స్థాయిలో విడుదల చేసినా అందుకు తగ్గ కలెక్షన్స్ హిందీ ?సర్దార్..? రాబట్టలేకపోయింది. పవన్ కళ్యాణ్ సరసన కాజల్ అగర్వాల్ నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ?సర్దార్ గబ్బర్ సింగ్? ను శరత్ మరార్ నిర్మించారు.

,  ,  ,  ,  ,  ,  ,