Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Apr-2016 14:58:24
facebook Twitter Googleplus
Photo

గత శుక్రవారం అల్లు అర్జున్ నటించిన ?సరైనోడు? సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అయిన విషయం తెలిసిందే. మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న ఈ సినిమా మాకు అందిన సమాచారం ప్రకారం విడుదల అయినప్పటి నుంచీ ఇప్పటివరకూ క్రిష్ణా రీజియన్ లో 1.67 కోట్ల షేర్ వసూలు చేసినట్లు చేసింది. నిజానికి ఇది మంచి ప్రారంభమే అయినా రానున్న రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర ఎటువంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటిసారి పూర్తి స్థాయి హీరోగా నటిస్తూ బోయపాటి దర్శకత్వంలో చేసిన సినిమా ?సరైనోడు?. ఈ సినిమా ని తన గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించగా థమన్ సంగీతం అందించారు.

,  ,  ,  ,  ,  ,