Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Nov-2015 13:25:08
facebook Twitter Googleplus
Photo

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ కి 50 ఏళ్లంటే నమ్మడం కష్టమైనా.. రీసెంట్ గా షారూక్ ఎట్ 50 అంటూ తనే భారీగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు కాబట్టి.. మనమూ నమ్మేద్దాం. ట్వంటీస్ లో ఉన్నపుడు ఎంత అందంగా ఉన్నాడో.. అదే అట్రాక్టివ్ నెస్ ని ఫిఫ్టీస్ లోనూ కొనసాగించడం షారూక్ కే చెల్లింది.

బాద్ షా బర్త్ డే సందర్భంగా వోగ్ అనే మేగజైన్.. ఇంటర్నేషనల్ టాప్ మోడల్ తో కలిసి.. షారూక్ ఇచ్చిన ఓ పోజ్ ను కవర్ పేజ్ పై ఇచ్చింది. రఫ్ లుక్ తో షారూక్ ఖాన్ మెస్మరైజ్ చేస్తుంటే.. డార్క్ స్పాట్స్ ఉన్న వైట్ బికినీ వేసుకున్న మోడల్ టెంప్ట్ చేసేస్తోంది చూసేవాళ్లని. ఇద్దరూ కలిసి ఇచ్చిన స్టిల్ చూస్తుంటే మాత్రం.. ఏం చేసినా షారూక్ కే చెల్లుతుందని అనిపించక మానదు.

ఇంతకీ బికినీ వేసుకుని మరీ బాద్ షాని వాటేసుకున్నది ఎవరో తెలుసా.. షనైనా మాలిక్ అనే విక్టోరియా మోడల్. ఈ సెక్సీ పోజ్ ఇస్తన్న భామ ఏజ్ 24 ఏళ్లు. అయినా అందంలో ఆకర్షణలో 50 ఏళ్ల షారూక్ ఖాన్ గట్టిపోటీ ఇస్తున్నాడు కదూ.

,  ,  ,  ,  ,