Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Jun-2015 11:38:55
facebook Twitter Googleplus
Photo

అందాలభామ శ్రుతిహాసన్ కొత్త అవతారం ఎత్తుతోంది. ఖాకీ డ్రెస్ వేసుకుని టాక్సీ నడపడానికి రెడీ అవుతోంది. ఈ ముచ్చట మనకు ఆమె నటిస్తున్న తాజా తమిళ సినిమాలో కనిపిస్తుంది. అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. ఇందులో అజిత్ టాక్సీ డ్రైవర్ గా నటిస్తున్నాడు. కథానాయిక శ్రుతి కూడా టాక్సీ డ్రైవర్ పాత్రనే పోషిస్తోందని ఇప్పుడు తెలుస్తోంది. కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ ఎక్కువ భాగం సాగుతుందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

,  ,  ,  ,  ,