Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Apr-2015 10:23:13
facebook Twitter Googleplus
Photo

శ్రుతి హాసన్ కి, చిత్ర నిర్మాణ సంస్థ పీవీపీ సంస్థకు మధ్య చెలరేగిన వివాదం ఇటీవల సినీ పెద్దల జోక్యంతో కోర్టు బయట సమసిన సంగతి మనకు తెలిసిందే. అయితే, ఈ రాజీ ఒప్పందం ప్రకారం, శ్రుతి హాసన్ సదరు సంస్థ నుంచి తీసుకున్న 10 లక్షల రూపాయల అడ్వాన్సు తిరిగి ఇచ్చేయాలి. అలాగే, ఆమె కాస్ట్యూమ్స్ కోసం నిర్మాత ఖర్చుపెట్టిన 8 లక్షలు కూడా చెల్లించాలి. దీంతో పాటుగా, పీవీపీ సంస్థ ప్రస్తుతం నిర్మిస్తున్న 'సైజ్ జీరో' సినిమాలో ఓ స్పెషల్ సాంగులో ఉచితంగా నటించాలి. ఈ పాట చిత్రీకరణ కోసం ఆమె నాలుగు రోజుల డేట్స్ కేటాయించాలి. ఈ షరతులపై ఈ రాజీ కుదిరినట్టు ప్రచారం జరుగుతోంది.

,  ,  ,  ,  ,