Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Apr-2015 11:36:54
facebook Twitter Googleplus
Photo

సినిమా విడుదలకు ముందు చేసే ప్రమోషన్ యాక్టివిటి ఈవేళ కొత్తపుంతలు తొక్కుతోంది. ఈ విషయంలో ముందుగా ప్రముఖ పాత్ర పోషిస్తున్నది ప్రత్యేకంగా రూపొందించే ప్రమోషనల్ సాంగ్. సినిమాకు సంబంధం లేకుండా చిత్రానికి ప్రచారం కల్పించుకునే క్రమంలో వీటిని గమ్మత్తుగా డిజైన్ చేస్తున్నారు. ఇప్పుడు 'కాంచన 2' చిత్రానికి కూడా అలాగే ఓ ప్రమోషనల్ సాంగ్ చిత్రీకరించారు. తాను హీరోగా నటిస్తూ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే తమిళంలో రిలీజై మంచి ఆదరణ తెచ్చుకుంది. త్వరలో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇందుకోసమే ఈ ప్రమోషనల్ సాంగును లారెన్స్, నిత్యా మీనన్, తాప్సీలపై షూట్ చేశారు. త్వరలో దీనిని విడుదల చేస్తారట.

,  ,  ,  ,  ,  ,  ,