Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Apr-2016 15:04:17
facebook Twitter Googleplus
Photo

హాట్ హాటుగా కనిపిస్తూ.. ఘాటు ఘాటు అందాలతో మత్తెక్కిస్తున్న పిల్ల పేరు శ్రేయా వ్యాస్. మోడల్ కి - హీరోయిన్ కి ఏ మాత్రం తగ్గని ఫిజిక్ శ్రేయా సొంతం. అందంతో పాటు అమ్మడికి ఉన్న ప్రధానమైన ట్యాలెంట్ డ్యాన్స్.

ఈ మధ్య ప్రతీ ఆడియో లాంఛ్ ఫంక్షన్లలోనూ శ్రేయా వ్యాస్ డ్యాన్సులు కంపల్సరీ అయిపోయాయి. ఒకవైపు డ్యాన్స్ ఇరదీయడంతోపాటు.. మరోవైపు హా హాట్ ఎక్స్ పోజింగ్ కూడా చేయడం ఈమె స్పెషాలిటీ. అందుకే శ్రేయాకి డిమాండ్ పెరిగిపోతోంది. ఎక్స్ పోజింగ్ విషయంలో పెద్దగా లిమిట్స్ పెట్టుకోకపోవడం అమ్మడికి అడ్వాంటేజ్.

ఒక్కో డ్యాన్స్ ప్రోగ్రాంకి గట్టిగానే ఛార్జ్ చేస్తోంది శ్రేయా వ్యాస్. అయినా సరే అందరూ ఈమె డ్యాన్స్ కావాలని పట్టుబడుతున్నారని టాక్. గతంలో జరీన్ ఖాన్ అని ఒకమ్మాయి ఉండేది. ఆమెకి కూడా డిమాండ్ ఇలాగే ఉండేది. ఇప్పుడు శ్రేయావ్యాస్ రంగంలోకి దిగి ట్యాలెంట్ చూపించేస్తోంది.

,  ,  ,  ,