Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Aug-2015 14:32:18
facebook Twitter Googleplus
Photo

కింగ్ నాగార్జున క్యాంప్ నుంచి ఓ స‌ప్రైజ్ న్యూస్ లీకైంది. అదేటంటే.. శ్రీకాంత్ కొడుకు రోష‌న్ ను సోలో హీరోగా.. ఇండ‌స్ట్రీకి నాగ్ ప‌రిచ‌యం చేయ‌నున్నాడని..! అన్నపూర్ణ బ్యానర్ లో నిర్మించే ఈ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్టుకు ఇప్ప‌టికే కథ ఓకే అయిపోయిందని, నిర్మ‌లా కాన్వెంట్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్. కాగా.. త్వరలో రిలీజ్ కానున్న గుణశేఖర్ ?రుద్రమదేవి? సినిమాలో చాణ‌క్య వీరభద్రుడి పాత్ర ను పోషించాడు.తండ్రి శ్రీ‌కాంత్ నుంచి న‌ట వార‌స‌త్వం అందుకుంటున్న రోష‌న్ కెరియ‌ర్ మూడు హిట్లు.. ఆరు బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌తో అప్ర‌తిహ‌తంగా సాగిపోవాల‌ని ఆశిద్దాం. గ‌తంలో అన్న‌పూర్ణ వారి బ్యాన‌ర్‌లో న‌టించిన హీరోల మాదిరిగానే.. ఊహల‌క‌తీతంగా.. అంచ‌నాలు త‌ల‌కిందులు చేసేలా.. ప్రేక్ష‌కుల‌ను అల‌రించాల‌ని కోరుకుందాం.

,  ,  ,  ,