Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jun-2015 11:29:21
facebook Twitter Googleplus
Photo

అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేస్తోంది. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 'శ్రీమంతుడు' ఆడియో విడుదల వేడుకకు డేట్ ఖరారు చేశారు. తాజా సమాచారాన్ని బట్టి, ఈ నెల 27న ఈ పాటల పండుగను అభిమానుల సమక్షంలో గ్రాండుగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మరో హిట్ మ్యూజిక్ ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకాభిమానుల్ని బాగా ఆకట్టుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జూలై 17న రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఇప్పటికే నిర్ణయించిన సంగతి విదితమే!

,