Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jun-2015 17:57:39
facebook Twitter Googleplus
Photo

పెద్ద హీరోల చిత్రాల విషయంలో ఏదో ఒక అడ్డంకి వస్తుంటుంది. దాంతో సినిమా విడుదల వాయిదాపడుతుంటుంది. ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న 'శ్రీమంతుడు' సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జూలై 17న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు మొదట్లో ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే, తాజా సమాచారాన్ని బట్టి ఈ విడుదల వాయిదా పడింది. జూలై 31న రిలీజ్ చేసే ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ వాయిదాకు కారణం తెలియాల్సివుంది.

,  ,  ,