Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Aug-2015 14:02:56
facebook Twitter Googleplus
Photo

యువరాణి అవంతికకు జ్ఞానోదయం లేటుగా అయిందట. మరీ కెరీర్ మొదట్లో కాస్త మోటుగానే కనిపించిన తమన్నా... ఒక్కో మెట్టూ ఎక్కుతూ లుక్స్ ను కూడా ఛేంజ్ చేసుకుంది. దక్షిణాది భాషలన్నిటిలోనూ మాంచి ఛాన్సులు పట్టేసి.. టాప్ హీరోల ఆఫ్షన్ల లో తానూ ఒకరైంది.

అయితే దక్షిణాదిలో అంతగా వెలిగినపుడు కూడా తమ్మూకి ఎంత మాత్రం ఫ్యాషన్ గురించి తెలీదట. ట్రెండీగా ఉండడం కొత్త ఫ్యాషన్ ని అలవర్చుకోవడం అన్నీ.. బాలీవుడ్ వెళ్లాకే తెలుసుకుందట. సౌత్ సినిమాల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థాయి సృష్టించుకున్నపుడు కూడా.. తమన్నా డ్రెసింగ్ స్పెషల్ గా ఉందనే పేరు వచ్చింది. అయినా సరే తనకేం తెలీదంటోంది తమ్మూ.

గతంలో తనకు నచ్చిన దుస్తులన్నీ వేసుకునేదిట. మరి ఏ మాత్రం ఫ్యాషన్ సెన్స్ పాటించకుండానే... తెల్లతోలు తమన్నాకి ఇంత ఫాలోయింగ్ ఫ్యాన్స్ ఏర్పడితే... ఇక బాలీవుడ్ వెళ్లి నేర్చుకున్న కొత్త ఫ్యాషన్ ట్రిక్కులన్నీ అప్లై చేసేశాక... తమ్మూని చూడాలంటే... తల తిరుగుతుందేమో...

,  ,