Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Dec-2014 11:28:11
facebook Twitter Googleplus
Photo

రామ్ చరణ్ నటించే తదుపరి సినిమా టైటిల్ ఒకటి ఒక్కసారిగా ప్రచారంలోకి వచ్చింది. అదేంటంటే, 'మై నేమ్ ఈజ్ రాజు'! శ్రీను వైట్ల దర్శకత్వంలో నటించడానికి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి విదితమే. దీని స్క్రిప్ట్ వర్క్ కూడా ఇటీవలే పూర్తయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు 'మై నేమ్ ఈజ్ రాజు' అనే పేరు పరిశీలిస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో వాస్తవం ఎంతుందో త్వరలో వెల్లడవుతుంది. కాగా, ఈ చిత్రం కోసం బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాను ట్రై చేస్తున్నట్టు చెబుతున్నారు. కొత్త సంవత్సరంలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది.

,  ,  ,  ,  ,  ,