Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Jan-2015 11:17:24
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం కుర్ర హీరోలతో మాత్రమే నటిస్తున్న శ్రుతి హాసన్ త్వరలో వెంకటేష్ పక్కన కథానాయికగా నటించే సూచనలు కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దశరథ్ త్వరలో వెంకటేష్ హీరోగా ఓ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. కాగా, ఇందులో కథానాయికగా శ్రుతి హాసన్ అయితే బాగుంటుందని దర్శకుడు ప్రపోజ్ చేయడంతో ప్రస్తుతం ఆమె కోసం ట్రై చేస్తున్నట్టు సమాచారం. మరి, శ్రుతి ఒప్పుకుంటుందా? అనేది చూడాలి!

,  ,  ,  ,  ,