Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Feb-2016 14:00:48
facebook Twitter Googleplus
Photo

గ్రేటర్ హైదరాబాద్ వాసులకు ఎంతో అనుకూలంగా ...సౌలభ్యం గా ఉండే విధం గా ఈ రోజు హిమాయత్ నగర్ లో ? వెన్ టురో ? హెయిర్ సెలూన్ మరియు కోర్స్ ను సంగీత దర్శకులు శ్రీ రఘు కుంచె , ఆర్ . కే మీడియా సి .ఎం.డి రవి పనాస , సినీ దర్శకుడు కన్నన్ , శాండీ క్రియేటివ్ డైరెక్టర్ , ప్రభాకర్ రెడ్డి గారు ,మహేంద్ర మరియు తదితరులు చేతుల మీదుగా ప్రారంభం అయ్యింది . సంస్థ అధినేత ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలు మారుతున్నా కాలమాన పరిస్థుతులకు అనుగుణమ గ తమ ఆహ్యర్యలును ఇష్టపడుతున్నారని ...వారి భావాలు కు తగట్టుగా అవసరాలు తీర్చే లక్ష్యం తో ?venturo ? ప్రారంభం అయ్యిందని చెప్పారు ...
రఘు కుంచె మాట్లాడుతూ ఇది నగర వాసులకు ముఖ్యం గ హిమయత నగర్ ప్రజలకు ఎంతో ఉపయోగమ అన్నారు ...
కన్నన్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్ధి అయిన ప్రభాకర్ తనకు ఇష్టమైన తపన తో ఈ వృతి ని చాలెంజ్ గా స్వీకరించడం ముదా వహం అన్నారు ...
ఆర్.కే మీడియా CMD రవి పనాస సంస్థ ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియ జేసారు ....

,  ,  ,  ,  ,