Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Mar-2016 12:08:10
facebook Twitter Googleplus
Photo

వి ఆర్ ఫిల్మ్స్ నిర్వహిస్తున్న షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ని ఆవిష్కరించిన స్టార్ మేకర్ సత్యానంద్,ఆన్లైన్ లో నిర్వహించే ఈ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ కి ఈరోజు నుండే ఎన్త్రీస్ ని ఆహ్వానిస్తుంది వి ఆర్ ఫిల్మ్స్. నేటి నుండి జూన్ 10 వరకు నిర్వహించే ఈ కాంటెస్ట్ లో ని విజేతలకు నగదు బహుమతి అందిస్తారు .

ఈ సందర్భంగా స్టార్ మేకర్ సత్యానంద్ మాట్లాడుతూ వి ఆర్ ఫిల్మ్స్ వినయ్ ఫ్రెండ్స్ చేస్తున్న ఈ కాంటెస్ట్ ఎంతో మంది కొత్త వారికి చాలా ఉపయోగం ,నా దగ్గర చాలా మంది ట్రైనింగ్ అయ్యి మంచి positions లో ఉన్నారు .అలాగే కొత్తవారికి తన ప్రభిభ ను నిరూపించాలంటే ఈ వి ఆర్ ఫిల్మ్స్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ఎంతో ఉపయోగపడుంది.

వి ఆర్ ఫిల్మ్స్ వినయ్ మాట్లాడుతూ ఈ మా కాంటెస్ట్ లో పాల్గొనాలంటే www v r films .co . in లో రిజిస్టర్ అయ్యి షార్ట్ ఫిల్మ్స్ ని కాంటెస్ట్ లో పాల్గొనాలని చెప్పారు ,అలాగే ఉత్తమ షార్ట్ ఫిలిం కి కాష్ ప్రైజ్ 1st 1,11,111/- 2nd 22,222/- 3r d 11,111/- జూన్ 10 న అందచేయటం జరుగుతుంది అన్నారు .ఈ కార్యక్రమం కి డాన్సు మాస్టర్ సత్య మరియు ఇతరులు హాజరయ్యారు .

,  ,  ,  ,  ,  ,