Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Apr-2016 14:45:01
facebook Twitter Googleplus
Photo

భలే భలే మగాడివోయ్? సినిమా ద్వారా మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు మారుతి ప్రస్తుతం వెంకటేష్ హీరో గా ?బాబు బంగారం? సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా తరువాత మారుతి ఓ యువహీరో సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు తెలిసింది. మాకు తెలిసిన సమాచారం ప్రకారం ?జీనియస్? మరియు ?రామ్ లీలా? సినిమాలలో హీరో గా నటించిన హవీష్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నట్లు తెలిసింది.
నిర్మించిన అన్ని సినిమాలతోనూ ఘనవిజయాలు అందుకున్న యువి క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మించబోతున్నట్లు తెలిసింది. ?భలే భలే మగాడివోయ్? ద్వారా ఈ సినిమాకి సూపర్ హిట్ ఇచ్చిన మారుతి మరోసారి యువి క్రియేషన్స్ లో చేస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ కు వెళ్లనుంది. ఆధికారికంగా త్వరలో ఈ సినిమా సంబంధించిన సమాచారం వెలువడే అవకాశం ఉంది.

,  ,  ,  ,  ,  ,  ,