Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Aug-2017 13:55:03
facebook Twitter Googleplus
Photo

హీరో నాని అదృష్టం మాములుగా లేదు. కెరీర్ మొదట్లో హిట్ అందుకొని ఆ మధ్యలో కాస్త ఇబ్బంది ఈ యువ హీరో బలే బలే మగాడివోయ్ తరువాత ఏ మాత్రం తగ్గడంలేదు కొడితే డైరెక్ట్ గా బాక్స్ ఆఫీస్ లనే కొట్టుకుంటూ ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాడు. వరుసగా డబుల్ హ్యాట్రిక్ లను కొట్టి స్టార్ హీరోగా మారిపోయాడు.

అయితే రీసెంట్ గా నిన్ను కోరి సినిమాతో కూడా నాని బాక్స్ ఆఫీస్ హిట్ ను అందుకున్నాడు. తన కెరీర్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ చిత్రంగా నిన్ను కోరి నిలిచింది. పెట్టిన పెట్టుబడి కంటే ఈ సినిమా ఇటు నిర్మాతకి అటు బయ్యర్లకు మంచి లాభాలనే తెచ్చిపెట్టింది. మొత్తంగా నిన్ను కోరి 28.8+ కోట్ల డిస్ట్రిబ్యూటర్స్ షేర్స్ ను అందించింది. అంతే కాకుండా ఈ సినిమా మొదట బిసి సెంటర్లలో ఆడదనుకున్నారు. కానీ అక్కడే ఈ సినిమా ఎక్కువ స్థాయిలో వసూళ్లు సాధించిందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రం అత్యధికంగా నైజాం ఏరియాల్లో 9 కోట్లను కొల్లగొట్టగా సీడెడ్ - ఈస్ట్ - కృష్ణ ఏరియాల్లో నాని సినిమాలు ఎప్పుడు లేని విధంగా మంచి కలెక్షన్లను రాబట్టింది . మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో షుమారు 22.2+ కోట్ల కలెక్షన్స్ తో ముగియగా ఓవర్సీస్ లో 4.25 మరియు రెస్ట్ అఫ్ ఇండియా 2.35 గ్రాస్ తో పాటు అన్ని ఏరియాల్లో టోటల్ గా నిన్ను కోరి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 28.86 కోట్లు కొల్లగొట్టి బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది.

ఇప్పటివరకు నాని కెరియర్లో మొదటి స్థాయిలో ఈగ కలక్షన్స్ ఉంటే.. రెండో స్థాయిలో నేను లోకల్ సినిమా ఉంది

,  ,  ,  ,  ,