Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-May-2016 13:14:37
facebook Twitter Googleplus
Photo

కన్నడంలో 141 ఐ లవ్ యూ పేరుతో విడుదలై సంచలన సృష్టించిన చిత్రం. ఇద్దరు అమ్మాయిల మధ్య జరిగిన యదార్థ ప్రేమకథ ఈ చిత్రం. ప్రస్తుతం ఈ చిత్రం తెలుగులో డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. తెలుగులో ఈ చిత్రాన్ని ?ఎర్రచీర-నల్లచీర? పేరుతో విడుదల చేస్తున్నారు.
ఆ సందర్భంగా దర్శక నిర్మాత బావాజి మాట్లాడుతూ ??నిజంగా జరిగిన కథాంశం. ఈ చిత్రం విడుదలయ్యే వరకు అనేక సమస్యలను ఎదుర్కొంది. సెన్సార్ లో కూడా అనేక సవాళ్లను దాటుకుని ఈ చిత్రం విడుదలైంది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మే 20న విడుదల చేస్తున్నాం. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుందని భావిస్తున్నాం?? అన్నారు.

,  ,  ,  ,