Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Mar-2017 16:53:09
facebook Twitter Googleplus
Photo

తెలుగు సినీ రంగంలో ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే నంది అవార్డులను తాజాగా ప్రకటించారు. 2012-2013 సంవత్సరాలకి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా నంది అవార్డులను ప్రకటించింది. కమిటీ ఛైర్ పర్సన్ జయసుధ 2012 అవార్డుల జాబితాను ప్రకటించగా 2013 అవార్డుల జాబితాను దర్శకుడు కోడి రామకృష్ణ ప్రకటించారు.

నంది అవార్డుల జాబితా -2012 సంవత్సరం

ఉత్తమ చిత్రం (2012 )- ఈగ
ఉత్తమ రెండో చిత్రం- మిణుగురులు
ఉత్తమ మూడో చిత్రం - మిధునం
ఉత్తమ దర్శకుడు రాజమౌళి -(ఈగ)
ఉత్తమ నటుడు- నాని(ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ పాపులర్ చిత్రం- జులాయి
ఉత్తమ విలన్- సుదీప్ (ఈగ)
ఉత్తమ నటి -సమంత (ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ సహాయనటుడు- అజయ్ (ఇష్క్)
ఉత్తమ సంగీత దర్శకుడు- కీరవాణి (ఈగ) మరియు ఇళయరాజా ( ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ కొరియోగ్రాఫర్- జానీ (జులాయి)
ఉత్తమ ఆడియోగ్రాఫర్- కడియాల దేవి కృష్ణ (ఈగ)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ -మకుట (ఈగ)
ఉత్తమ మాటల రచయిత- తనికెళ్ళ భరణి(మిథునం)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ - తిరుమల (కృష్ణం వందే జగద్గురం)
ఉత్తమ ఫైట్ మాస్టర్ -గణేష్ (ఒక్కడినే)
ఉత్తమ నటుడు (స్పెషల్ జ్యూరీ అవార్డ్) - బాల సుబ్రహ్మణ్యం
ఉత్తమ నటి (స్పెషల్ జ్యూరీ అవార్డ్) -లక్ష్మీ
ఉత్తమ నేపథ్య గాయకుడు - శంకర్ మహదేవన్ (షిర్డీ సాయి)
ఉత్తమ నేపథ్య గాయని -గీతా మాధురి

నంది అవార్డులు-2013

ఉత్తమ చిత్రం - మిర్చి
ఉత్తమ రెండో చిత్రం - నా బంగారు తల్లి
ఉత్తమ మూడో చిత్రం - ఉయ్యాల జంపాలా
ఉత్తమ కుటుంబ కథా చిత్రం - సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం - భారత కీర్తి మూర్తులు
ఉత్తమ డాక్యుమెంటరీ రెండో చిత్రం- సప్త వ్యసనాలు
ఉత్తమ ఎడ్యుకేషనల్ ఫిల్మ్ - విన్నర్
ఉత్తమ నటుడు - ప్రభాస్ (మిర్చి)
ఉత్తమ నటి - అంజలీ పాటిల్ (నా బంగారు తల్లి)
ఉత్తమ దర్శకుడు - దయా కొడవగంటి
ఉత్తమ సహా నటుడు ప్రకాశ్ రాజ్ (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)
ఉత్తమ కమెడీయన్ - తాగుబోతు రమేష్ ( వెంకటాద్రి ఎక్స్ ప్రెస్)
ఉత్తమ మెయిల్ సింగర్ - కైలాష్ కె (మిర్చి)
ఉత్తమ విలన్ - సంపత్ రాజ్ (మిర్చి)
ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ - విజయ సింహారెడ్డి ( భక్త సిరియాళ)
ఉత్తమ తొలి చిత్రం దర్శకుడు - కొరటాల శివ (మిర్చి)
ఉత్తమ కథా రచయిత - ఇంద్రగంటి మోహన్ కృష్ణ
ఉత్తమ పాటల రచయిత - సిరివెన్నెల సీతారామ శాస్త్రి
ఉత్తమ సంగీత దర్శకుడు - దేవి శ్రీ ప్రసాద్ ( అత్తారింటికి దారేది)
ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ - కాళీచరణ్
ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత- మేర్లపాక గాంధీ ( వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ )

,  ,  ,  ,  ,