Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Aug-2016 12:56:26
facebook Twitter Googleplus
Photo

ప్రేమదేశం చిత్రం తో అందరి మనసులను దోచుకున్న అబ్బాస్ , ఆ తర్వాత చాల సినిమాల్లో నటించిన పెద్ద వర్క్ అవుట్ కాలేదు. దాంతో వెండి తెర కు కొంతకాలంగా దూరంగా ఉన్నాడు. తాజాగా ఇప్పుడు విలన్ గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం.

తమిళ, మలయాళంలో రూపొందే ఓ చిత్రం లో అబ్బాస్ విలన్ గా నటిస్తున్నాడు. ఇందులో అబ్బాస్ పాత్ర చాలా క్రూయల్ గా ఉంటుందట. రీ ఎంట్రీ తో తన సత్తా ఏంటో చూపించాలని గట్టి ప్రయత్నాల్లో ఉన్నాడట.

,  ,  ,  ,  ,  ,