Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-May-2016 09:20:45
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించే వందో సినిమా రెగ్యులర్ షూటింగ్ కోసం సన్నాహాలు జోరందుకున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తీ చేసుకున్న ఈ సినిమా జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంబిస్తారు. వినాయక్ దర్శకత్వం లో తెరేకేక్కుతున్న ఈ సినిమా లో హీరోయిన్ గా అనుష్క ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళ కత్తి చిత్రానికి రిమేక్ గా రూపొందే ఈ సినిమాకు కట్టిలాంటోడు అనే టైటిల్ ఓకే చేస్తున్నారు. ఈ సినిమాలో మరో విశేషం చోటు చేసుకుంది ? అదేమిటంటే .. ఈ సినిమాలో విలన్ గా ప్రముఖ నటుడు జగపతి బాబు నటిస్తున్నాడు ? విలన్ గా టర్న్ తీసుకున్న జగపతి బాబు కు ఇప్పుడు క్రేజ్ బాగా పెరిగింది. తనదైన నటనతో ఆకట్టుకునే ఈయన చిరంజీవికి సరైన విలన్ గా ఉంటాడని బావించి ..ఆయనతో ఈ పాత్ర చేయిస్తున్నారట !! లెజెండ్ సినిమాతో బాలయ్యకు సమ ఉజ్జీగా నిలబడ్డాడు జగపతి బబూ

,  ,  ,  ,  ,  ,