Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Jul-2015 14:04:34
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ ల కలయిక అంటే అందరికి క్రేజే. ఇటివలే అత్తారింటికి దారేది అంటూ టాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టారు. ఇటివలే సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాన్ని చేసిన త్రివిక్రమ్ మల్లి ఎ సినిమాకు కమిట్ కాలేదు. ఇప్పటికే అయన ఎన్టిఆర్ తో చేస్తాడని , నితిన్ తో చేస్తాడంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఫైనల్ గా తెలిసింది ఏమిటంటే త్రివిక్రమ్ మల్లి పవన్ కోసం కథను సిద్దం చేస్తున్నాడట ? ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న గబ్బర్ సింగ్ 2 షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే త్రివిక్రమ్ తో సినిమా కుడా సెట్స్ పైకి తీసుకువస్తున్నట్టు తెలిసింది. సో వీరిద్దరి క్రేజీ కలయికలో రూపొందే సినిమాకు సంబందించిన వివరాలు

,  ,