Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jul-2016 11:04:04
facebook Twitter Googleplus
Photo

అక్కినేని నట వారసుడు ?అఖిల్? తన మొదటి సినిమా తరువాత రెండవ సినిమా చేయడానికి చాలా టైం తీసుకుంటున్నాడు. మొదటి సినిమాలో చేసిన పొరపాట్లు రెండవ సినిమాలో రిపీట్ అవకుండా ఉండేలా జాగ్రత్తపడుతున్నాడు. ?కళ్యాణ్ కృష్ణ, హను రాఘవ పూడి? వంటి దర్శకులతో అఖిల్ తరువాతి సినిమా చేస్తాడని వార్తలు వచ్చినా వాటిపై ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీ రాలేదు.
అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం చాలా స్టోరీలు విని వాటిలో కొన్నింటిని ఫైనలైజ్ చేసుకున్నాడని, త్వరలోనే పనులు కూడా మొదలవుతాయని తెలుస్తోంది. ఈ గ్యాప్ లో అఖిల్ తనకెంతో ఇష్టమైన ?ఫస్ట్ పర్సన్, రేసింగ్ గేమ్స్? వంటి వీడియో గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాడట, అంతేగాక ఎక్కువ సమయం కుటుంబం, స్నేహితులకు కేటాయిస్తున్నాడట.

,  ,  ,  ,  ,  ,