Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Dec-2014 12:21:06
facebook Twitter Googleplus
Photo

అక్కినేని మూడవ తరం హీరోల్లో ఒకడైన అక్కినేని అఖిల్ డెబ్యూ మూవీ ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా ఈరోజు(డిసెంబర్ 17) పూజా కార్యక్రమాలను జరుపుకుంది. హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియరాలేదు. సినిమాల కంటే ముందుగా యాడ్స్ లో అదరగొట్టిన అఖిల్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

,  ,  ,  ,  ,  ,  ,