Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Nov-2017 13:37:23
facebook Twitter Googleplus
Photo

నాగార్జున తన సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇటు కొడుకుల కెరీర్ ను చక్కదిద్దడంతో పాటు.. తను కూడా ఎంతో ఎలర్ట్ గా ప్రాజెక్టులను ఎంచుకుంటున్నారు. ఇప్పుడు తనకు సన్నిహితుడు అయిన రాంగోపాల్ వర్మతో ఓ సినిమా చేయనున్న నాగ్.. నవంబర్ 20న ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నారు. శివ చిత్రం ఎక్కడ స్టార్ట్ చేశారో.. ఈ మూవీ షూటింగ్ కూడా అక్కడే మొదలుపెట్టనుండడం విశేషం.

నాగ్-వర్మ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీపై చాలానే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనది.. హీరోయిన్ గా సీనియర్ భామ టబును తీసుకుంటున్నారని అన్నారు. నాగ్- టబుల మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగా.. టబును తీసుకోవడం ఖాయమే అనుకున్నారు. ఇప్పుడీ అంశంపై వర్మ క్లారిటీ ఇచ్చేశాడు. తమ సినిమాలో హీరోయిన్ ను ఇంకా ఫైనల్ చేయలేదని చెప్పేశాడు. అంతే కాదు.. టబును అసలు పరిశీలించలేదని కూడా అన్నాడు. ఈ నెల 20న మొదలుకానున్న షెడ్యూల్ లో కొన్ని యాక్షన్ సీన్స్ మాత్రమే చిత్రీకరిస్తారు. పైగా ఇది 10 రోజులు మాత్రమే ఉండే షెడ్యూల్. ఆ తర్వాత జనవరిలో కానీ రెండో షెడ్యూల్ ప్రారంభం కాదు. అంటే హీరోయిన్ ను ఫైనల్ చేసేందుకు చాలానే టైం ఉంది. పైగా కాప్ డ్రామాగా తెరకెక్కే ఈ చిత్రంలో రొమాన్స్ కి స్కోప్ కొంచెం తక్కువే.

మరోవైపు అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేయనున్నాడనే టాక్ పై కూడా వర్మ రియాక్ట్ అయాడు.

,  ,  ,  ,