Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Aug-2016 13:17:38
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా అక్షయ్ కుమార్ వ్యవహారం నడుస్తుంది. ఎక్కడ చూసిన ఇతడి గురించే మాట్లాడాడుకుంటున్నారు. అంతలా మాట్లాడుకొనే వ్యవహారం ఏంటి అని అనుకుంటున్నారా. తాజాగా అక్షయ్ ?గే ? అయ్యాడు. ఏంటి నిజామా అని ఖంగారు పడకండి. ఇది కేవలం సినిమాలో మాత్రమే. ఇలాంటి రోల్స్ చేయడానికి ఏ హీరో ముందుకు రాడు. అందులోనూ టాప్ హీరో అయితే కనీసం అలాంటి రోల్ చేయడం కాదుకదా వినడం కూడా చేయరు కానీ అక్షయ్ మాత్రం ఆ రోల్ చేయడం కాదు ఆ రోల్ చేసినందుకు చాల హ్యాపీ గా ఉందని స్టేట్మెంట్స్ ఇవ్వడం లో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

జాన్ అబ్రహం , వరుణ్ ధావన్ , జాక్వలిన్, షకీబ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ?డిష్యుమ్? అనే చిత్రం లో అక్షయ్ గే రోల్ కనిపించాడు. రోహిత్ ధావన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. జులై 29 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

,  ,  ,  ,  ,  ,