Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jul-2016 12:23:04
facebook Twitter Googleplus
Photo

అల్లరి నరేష్ అంటేనే స్పూఫులు. హిట్ సినిమా ట్రాక్ లను కామెడీగా వాడుకొని కితకితలు పెడుతుంటాడు. ఇప్పుడు ఆయన చూపు బాహుబలిపై పడింది. కట్టప్ప ప్రభాస్ ల మధ్య వచ్చే హై ఎమోషన్ సీన్ ను తన సినిమాలో కామెడీ గా వాడేశాడు నరేష్. నరేష్ కొత్త సినిమా ?సెల్ఫీ రాజా?. ఈ చిత్రంలో బాహుబలి స్పూఫ్ వుంది. తాజగా దీనికి సంబంధించిన పోస్టర్ కూడా వదిలాడు. మరి, సినిమాలో ఈ సీన్ ఎంత నవ్విస్తుందో చూడాలి

,  ,  ,  ,  ,