Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Oct-2016 13:22:48
facebook Twitter Googleplus
Photo

రేపటి నుండి హైదరాబాదులో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ మొదలవుతోంది. ఇప్పుడు అల్లు అర్జున్ ''డిజె- దువ్వాడ జగన్నాథం'' అవతారంలో అలరించనున్నాడు. ఇదంతా మనం ఆల్రెడీ తెలుసుకున్న విషయమే. చెప్పుకున్న సంగతే. అయితే అసలు ఇన్నేసి రోజులు ఈ హరీశ్ శంకర్ సినిమా డిలే అవ్వడానికి కారణం ఏంటి?

నిజానికి అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి రెండోసారి ప్రెగ్నెంట్ అనే విషయం మనకు తెలిసిందే. అందుకే అల్లు అర్జున్ ఈ సినిమా షూటింగ్ ను డిలే చేస్తూ వచ్చాడట. పైగా వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు గెడ్డం గీయకూడదు అనే ఆచారం చాలామంది తెలుగు ఫ్యామిలీస్ ఫాలో అవుతారు. అందుకేనేమో ఈ మధ్యన షేవ్ చేయడం మానేశాడు. పైగా తన ఫామ్ హౌస్ లో ఉంటూ.. తన వైఫ్ ను తనే దగ్గరుండి చూసుకుంటున్నాడట. ఒక ప్రక్కన కొడుకు అయాన్ ను చూసుకుంటూ.. ఇంకో ప్రక్కన స్నేహ హెల్త్ గురించి కేర్ తీసుకోవాలి కాబట్టి.. మనోడు సినిమాలకు బ్రేక్ ఇచ్చాడని టాక్.

కాకపోతే రేపటి నుండి ఫుల్ షూటింగ్ స్టార్టా అన్నారు.. అంటే ఈరోజు స్నేహకు డెలివరీ డేట్ ఇచ్చారంటారా? ఆ విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

,  ,  ,  ,  ,  ,  ,