Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Apr-2016 15:17:46
facebook Twitter Googleplus
Photo

సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలు రావాలంటే అన్నిటికి సిద్దం అవ్వాలి..నటన పరంగా , అందాల ఆరబోత చేయడం , సర్కిల్ పెంచుకోవడం ఇలా అన్ని చేస్తేనే ఇండస్ట్రీ లో రాణించగలం..ఈ విషయాన్నీ లేటుగా తెలుసుకుంది యాంకర్ శిల్పా చక్రవర్తి..

ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి చాలాకాలం అయిన అమ్మడికి సరైన గుర్తింపు మాత్రం రాలేదు..యాంకర్ గా కాస్త హడావిడి చేసిన గత కొంత కాలంగా అనసూయ , రేష్మి దెబ్బకు యాంకర్ గా కూడా అవకశాలు తగ్గిపోయాయి..ఇప్పుడు అంత అనసూయ , రేష్మి జపం చేయడం తో ఇమే కూడా అందాల ఆరబోత కు రెడీ అయినట్లు తెలుస్తుంది..ఇటివల ఫోటో గ్రఫర్స్ క్లీవేజ్ షో తో అందాల ఆరబోత చేస్తూ కనిపిస్తుంది..ఇమె యవ్వారం చూస్తుంటే ఇండస్ట్రీ లో మళ్లీ బిజీ అయిపోవాలని పక్క ప్లాన్ తోనే వస్తుందని అందరు చెపుకుంటున్నారు.

,  ,  ,  ,  ,  ,