Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Feb-2017 10:48:07
facebook Twitter Googleplus
Photo

అనూప్ సింగ్ ఠాకూర్.. ప్రస్తుతం సౌత్ సినిమాల్లో ఈ పేరు కొంచెం గట్టిగానే వినిపిస్తోంది. ఇటీవలే హిట్ టాక్ తో మొదలైన సూర్య సినిమా ఎస్-3 లో అతనే విలన్. అంతే కాదు.. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న సాయిధరమ్ తేజ్ మూవీ విన్నర్ లోనూ విలన్ పాత్ర అతడిదే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన రోగ్ లోనూ అతడు సైకో విలన్ పాత్ర చేస్తున్నాడు. ఇతడి నేపథ్యం ఆసక్తికరం. హిందీలో తెరకెక్కిన

,  ,  ,  ,  ,