Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Jun-2016 16:52:54
facebook Twitter Googleplus
Photo

అరుంధతి బాహుబలి రుద్రమదేవి లాంటి సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించిన నటి అనుష్క ప్రస్తుతం మరో వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. త్వరలో అక్కినేని నాగార్జున, కె. రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో ?ఓం నమో వెంకటేశాయ? సినిమా రూపుదిద్దుకోబోతున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రంలో నాగార్జున వెంకటేశ్వర స్వామికి వీర భక్తుడైన హథీ రామ్ బాబా గా నటిస్తుండగా ఇదే సినిమాలో అనుష్క సన్యాసిని గా నటించబోతున్నట్లు సమాచారం. ఒకవేళ ఇది నిజమే అయితే ఈ పాత్ర అనుష్క కెరీర్ లో మరో మరపురాని చిత్రం అవుతుంది. ప్రస్తుతం అనుష్క బాహుబలి : ది కన్క్లూషన్, భాగమతి సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.

,  ,  ,  ,  ,  ,