Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Aug-2016 11:27:48
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం బాహుబలి, బాగమతి చిత్రాలతో బిజీగా వుంది స్వీటీ అనుష్క. ఇప్పుడు మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇది తెలుగు సినిమా కాదు. తమిళ్. దర్శకుడు బాలా కొన్నాళ్ళుగా ఓ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడీ సినిమాలో హీరోయిన్ గా అనుష్క సంప్రదించగా ఇందుకు ఓకే చెప్పిందట స్వీటీ.

అన్నట్టు.. ఈ చిత్రంలో అనుష్క కు జోడిగా ముగ్గురు హీరోలు కనిపించనున్నారు. ఆర్య, రానా, విశాల్ లతో రోమాన్స్ చేయనుందట స్వీటీ. మాములుగా అయితే ఓ హీరో ఓకె సారి ఇద్దరు, ముగ్గురు హీరోయిన్స్ తో ఆడిపాడుతుంటాడు. అయితే ఇది బాలా సినిమా. ఆయన థాట్స్ అన్నీ వినూత్నంగా వుంటాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా పూర్తి వైవిధ్యంగా ఉటుందట. ఈ స్క్రిప్ట్ నచ్చే మరో ఆలోచన లేకుండా ఈ సినిమాకి ఓకే చెప్పిందట స్వీటీ. 2017 ప్రదమార్ధంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ వుంది.

,  ,  ,  ,  ,