Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Jul-2016 11:31:36
facebook Twitter Googleplus
Photo

నారా రోహిత్, శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ?అప్పట్లో ఒకడుండేవాడు?. తానియా హోప్ కథానాయికగా నటిస్తున్నారు. రోహిత్ సమర్పణలో ఆరన్ మీడియా వర్క్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ?అయ్యారే? ఫేమ్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాయి కార్తీక్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను త్వరలో విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రశాంతి, కృష్ణ విజయ్ తెలిపారు. ఇది మంచి మాస్ ఎంటర్‌టైనర్. ఇందులో నారా రోహిత్ కొత్తగా కనిపిస్తారు. ఆయన పాత్ర కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది?? అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కూర్పు: కోటగిరి వెంక టేశ్వరరావు, కెమేరా: నవీన్ యాదవ్.

,  ,  ,  ,  ,