Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Jul-2016 13:53:42
facebook Twitter Googleplus
Photo

రాజ్ తరుణ్ ? అమైరా దస్తూర్ జంటగా ఓ సినిమా తెరకెక్కుతుంది. సంజన రెడ్డి దర్శకురాలు. ఈ సినిమాలో ఓ బాలీవుడ్ నటుడు చేరాడు. అతడే.. అర్బాజ్ ఖాన్. ఈ సినిమా లో విలన్ పాత్ర కోసం ఆయన్ని ఎంపిక చేశారట. ఇంతకు ముందు చిరంజీవి నటించిన జై చిరంజీవాలో విలన్ గా కనిపించాడు అర్బాజ్. ఇప్పుడు మరోసారి తెలుగు తెరపై అలరించబోతున్నాడు

,  ,  ,  ,  ,  ,